Bank Holidays In July 2021: ఏవైనా బ్యాంకు పనులు ఉన్నవారు జులై నెలలో తమ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకు సెలవులను తెలుసుకుని పనులు షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు సూచిన్తున్నారు. మరోవైపు కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.
Bank Holidays May 2021: బ్యాంక్ పనిమీద పదే పదే ఇంటి నుంచి బయటకు వెళ్లడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక భారతదేశ బ్యాంకులకు బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సెలవు దినాలను ఖరారు చేసింది. వాటి ఆధారంగా మీ పనులు ప్లాన్ చేసుకోండి.
Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.