How To Identify Fake Rs 500 Note: ఫేక్ నోట్ల చెలమాణితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ నోట్లకు.. ఒరిజినల్ నోట్లకు చాలా తేడాలు ఉన్నాయని.. వాటిని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి..
Original Rs 500 Note Features: ప్రస్తుతం నకిలీ నోట్ల చెలామణి అంతకుఅంత పెరిగిపోతుంది. అచ్చం ఒరిజినల్ నోట్లను పోలిని విధంగా తయారు చేసి.. కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒరిజినల్ నోట్‌ను ఇలా గుర్తించండి.
Fake Currency Notes Printing is a Crime: డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు. నకిలీ డబ్బులనే తయారు చేయవచ్చు అని నిరుపించాడు రంజిత్ సింగ్.. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం... అదే నకిలీ డబ్బులను తయారు చేయడం చాలా ఈజీ అనుకున్నాడు.
Difference between fake notes and original notes: ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని.
Two held with fake currency in Hyderabad : సుదర్శన్ సినిమాల్లో ఫేక్ కరెన్సీని సప్లయ్ చేస్తుంటాడు. ప్లాన్ ప్రకారమే అఫ్జల్ గంజ్ లో 2కోట్ల ఫేక్ కరెన్సీని కొన్న సుదర్శన్ వాటిని ఆ మహిళకు ఇచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.