Curry Leaves for Belly Fat: కరివేపాకు ఇంటి కిచెన్లో నిత్యం అందుబాటులో ఉంటుంది. ఈ కరివేపాకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కరివేపాకును సాంబర్, పప్పులో వేసుకుని తీసుకుంటాం. అయితే, కరివేపాకును డైట్లో చేర్చుకోవడం వల్ల ఒబేసిటీ, రక్తహీనతతకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకుతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల బెల్లీఫ్యాట్ బర్న్ అయిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
Curry Leaves For BP: కరివేపాను ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
Curry leaves tea: దక్షిణ భారత వంటల్లో ముఖ్యంగా తెలుగింటి కూరల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే కేవలం కూరల్లోనే కాదు టీ రూపంలో కూడా కరివేపాకు ఉపయోగిస్తారనేది మీకు తెలుసా. అసలు కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.