ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల్ని2021 జనవరి 26కు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముందుగా ఊహించినట్టే 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhr pradesh ) లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ( Parliament constituency ) ఒక జిల్లా చొప్పున 25 జిల్లాలా లేదా అదనంగా మరో జిల్లా ఉంటుందా ? కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పటికి పూర్తికాబోతుంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.