/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

క్రీడల విభాగం ( Sports ) లో ఇచ్చే పురస్కారానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 25 మంది క్రీడాకారుల పేర్లపై అర్జున్ అవార్డు కమిటీ ( Arjun award committee ) పరిశీలన చేయనుంది. క్రికెటర్ ఇషాంత్ శర్మ, రెజ్లర్ సాక్షి మాలిక్ తదితరుల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయి.

ఇండియాలో ప్రముఖ అవార్డుగా క్రీడాకారులు భావించే అర్జున అవార్డుకు 25 మందిని నామినేట్ ( 25  have been nominated for arjun award ) చేశారు. ఈ 25 మందిలో ఇండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ( Ishant sharma ) , రెజ్లర్ సాక్షి మాలిక్ )( Sakshi malik ) , స్టార్ పిస్టల్ షూటర్లు మను బాకర్, సౌరభ్ చౌదరి తదితరుల పేర్లున్నాయి. అర్జున జాతీయ అవార్డు కమిటీ సమావేశంలో వీరి పేర్లను సిఫారసు చేశారు. 2016  నుంచి మొన్న మే వరకూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ( ICC Test Ranking ) లో ఇండియా ( india )  అగ్రస్థానంలో ఉండటానికి ఇషాంత్ పాత్ర కీలకంగా చెప్పవచ్చు. పురుషుల డబుల్స్ బాడ్మింటన్  ప్లేయర్లు సాత్విక్ సాయి రాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు , టెన్నిస్ ఆటగాడు దివిజ్ శరణ్  పేర్లు కూడా ఈ 25 నామినేషన్లలో ఉన్నాయి. ఆర్చర్ దాస్, టేెబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మాధురికా పట్కర్  పేర్లు కూడా ఉన్నాయి.

మరోవైపు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ( Rajiv ratna khel award ) కోసం ఈ యేడాది 5 మంది అథ్లెట్లను కమిటీ నామినేట్ చేసింది. ఇందులో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ( Rohit sharma ), రెజ్లర్ వినేశ్ పోగట్, మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్  స్టార్ మణికా బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గ్రహీత మరియప్పన్ తంగవేలు ఉన్నారు. Also read: Rohit Sharma: ఖేల్ రత్నకు రోహిత్ శర్మ నామినేట్

Section: 
English Title: 
These are the nominations for Arjun Award & Rajiv khel ratna
News Source: 
Home Title: 

Sports Award: అర్జున అవార్డుకు సిఫారసు అయిన పేర్లు ఇవే

Sports Award: అర్జున అవార్డుకు సిఫారసు అయిన పేర్లు ఇవే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sports Award: అర్జున అవార్డుకు సిఫారసు అయిన పేర్లు ఇవే
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 18, 2020 - 22:09
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman