/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Last Surya Grahan and Chandra Grahan 2023 Date:  ఈ ఏడాది తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్య, చంద్ర గ్రహణాలు అక్టోబరులో సంభవించబోతున్నాయి. రెండు గ్రహణాల మధ్య 15 రోజుల గ్యాప్ ఉంటుంది. అక్టోబరులో ఏర్పడబోయే సూర్యగ్రహణం అశ్వినీ అమావాస్య నాడు ఏర్పడబోతుంది. అశ్వినీ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం కనిపించనుంది. 

చివరి సూర్యగ్రహణం ఎప్పుడు?
ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై...  అక్టోబర్ 15 తెల్లవారుజామున 2.25 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం కన్యారాశి మరియు చిత్తా నక్షత్రాలలో ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం బ్రెజిల్, కెనడా, అమెరికా, జమైకా, క్యూబా, మెక్సికో, ఈక్వెడార్, గ్వాటెమాల, పరాగ్వే సహా పలు దేశాల్లో కనిపించనుంది.

చివరి చంద్రగ్రహణం ఎప్పుడు?
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29 తెల్లవారుజామున 1:06 నుండి 2:22 వరకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో చూడవచ్చు. దీని వ్యవధి 1 గంట 16 నిమిషాలు. దీనిని ఖండగ్రాస్ చంద్రగ్రహణం అంటారు.

Also Read: Venus- Mars Conjunction 2023: మే 30న శుక్రుడు-అంగారకుడు కలయిక.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

భారతదేశంలో సూతక్ కాలం చెల్లుతుందా?
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, అక్టోబర్ 29న చంద్రగ్రహణానికి 9 గంటల ముందు అంటే అక్టోబర్ 28న మధ్యాహ్నం 2.52 గంటలకు భారతదేశంలో సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే చంద్రగ్రహణం అర్థరాత్రి ముగుస్తుందో అప్పుడే సూతకాల కాలం ముగుస్తుంది. ఈ సూతక్ కాలంలో కొన్ని పనులు, శుభకార్యాలు చేయడం నిషేధించబడింది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు రాకూడదు. తినడం లేదా వండటం చేయకూడదు. పూజలు చేయకూడదు.

Also Read: Dhan Yog: మరో 10 రోజుల్లో ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Know Second and Last Surya Grahan and Chandra Grahan 2023 date in India and Sutak Kaal
News Source: 
Home Title: 

Last Surya Grahan: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు? ఇండియాలో సూతక్ కాలం చెల్లుతుందా?
 

Last Surya Grahan: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు? ఇండియాలో సూతక్ కాలం చెల్లుతుందా?
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Last Surya Grahan: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు?
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, May 20, 2023 - 15:06
Request Count: 
33
Is Breaking News: 
No
Word Count: 
234