Chandra Grahan 2022: చంద్ర గ్రహణం వల్ల 12 రాశువారికి ఏం జరుగుతుందో తెలుసా.. ఈ రాశివారు తస్మాత్‌ జాగ్రత్త..

Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా అన్ని రాశుల్లో వివిధ రకాల మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 03:04 PM IST
Chandra Grahan 2022: చంద్ర గ్రహణం వల్ల 12 రాశువారికి ఏం జరుగుతుందో తెలుసా.. ఈ రాశివారు తస్మాత్‌ జాగ్రత్త..

Chandra Grahan 2022 Time: చంద్రగ్రహణం కారణంగా అన్ని రాశుల్లో మార్పులు రాబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర ఇబ్బందుల పాలవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈ క్రమంలో కరువు సమస్యలు ఇతర వాతావరణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చంద్ర గ్రహణం తర్వాత పంటలు కూడా దెబ్బతినే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

అయితే ఈ క్రమంలో ప్రజలంతా తప్పకుండా పలు జాగ్రత్తల పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయానికొస్తే ఈ క్రమంలో తప్పకుండా కేర్‌ ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. చంద్ర గ్రహణం తర్వత దొంగతనం, దోపిడీ, కిడ్నాప్‌లు కూడా పెరుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా సులభంగా పెరగచ్చొన్ని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్ర గ్రహణం కారణంగా ఈ 12 రాశులవారు పలు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలున్నాయి.

ఈ రాశిచక్రలపై చంద్ర గ్రహణం తీవ్ర ప్రభావం:
>>మేషం: మేషరాశి వారు చంద్రగ్రహణం కారణంగా శరీర బాధ, దొంగల భయం, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
>>వృషభం: ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల పాలవుతారు.
>>మిథునం: మిథున రాశి వారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ధనలాభం పొందే ఛాన్స్ ఉంది.
>>సింహ రాశి: చదువులో ఆటంకాలు రావొచ్చు. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>కన్య: ఈ రాశి వారికి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి.
>>తుల: ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామిని కూడా పొందుతారు.
>>వృశ్చికం: చంద్ర గ్రహం కారణంగా పనిలో జాప్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>ధనుస్సు:  ఈ రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.
>>మకర: ఈ రాశి వారు చంద్ర గ్రహణ క్రమంలో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి.
>>కుంభ: ఈ రాశి వారికి పురోగతిలో కూడా తీవ్ర మార్పులు జరగవచ్చు. అంతేకాకుండా తీవ్ర లాభాలు పొందే అవకాశాలున్నాయి.  
>>మీనం: మీన రాశి వారికి ధన నష్టం, అదనపు ఖర్చులు, ప్రయాణాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు.. 

Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News