Budh Margi April 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంతోషం, శ్రేయస్సుకు సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా మొత్తం 3 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాల కలయిక జరగబోతోంది. ఒకే రాశిలో గురు, శుక్రుల కలయిక బుధవారం సాయంత్రం పూట జరబోతోంది. ఈ కలయిక వృషభరాశిలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశితో పాటు మేష, సింహ రాశులవారికి ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో కూడా బుధుడు కూడా రాశి సంచారం చేయబోతున్నాడు. దీంతో ఈ కింది రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
వృషభ రాశి:
బుధుని అనుగ్రహంతో వృషభ రాశి వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఆదాయం కూడా విపరీతంగా పెరగొచ్చు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి, సంతోష కూడా రెట్టింపు అవుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఏవైన కోరికలు కోరుకోవడం వల్ల సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సమాజంలో ఈ రాశివారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా బుధుడి అనుగ్రహం వల్ల అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి వ్యక్తిగత జీవితంలో పూర్తిగా మార్పులు వస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి తగ్గి, పనులు సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వీరు ప్రమోషన్స్ కూడా పొందుతారు. అలాగే అన్ని పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అనేక కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కర్కాటక రాశి:
ఈ సంచారం కారణంగా కర్కాటక రాశివారు కూడా అదృష్టవంతులవుతారు. దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో అనేక మార్పులు వస్తాయి. ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలకు కూడా సులుభంగా పరిష్కారం లభిస్తుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు విదేశి పర్యటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా తయారవుతారు. అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి