Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..

Mercury set 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. నిన్ననే మెర్క్యూరీ వృషభరాశిలో అస్తమించాడు. దీని కారణంగా మూడు రాశులవారు విపరీతమైన లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 12:26 PM IST
Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..

Budh Asta 2023 in Vrishabha Rashi: నవగ్రహాల్లో బుధుడు కూడా ఒకరు. సూర్యుడికి అతి దగ్గరలో ఉండే గ్రహం బుధుడు. మీ జాతకంలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటే మీ తెలివితేటలు పెరగటంతోపాటు మీరు వ్యాపారం విజయాన్ని సాధిస్తారు. మీ కుండలిలో బుధుడు బలహీన స్థితిలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు.  నిన్న బుధుడు వృషభరాశిలో  అస్తమించనున్నాడు. మెర్క్యూరీ సెట్ కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహం : బుధుడి అస్తమయం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో ఎదుగుతారు. మీకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం తోడవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

మకరం : మకర రాశి వారికి బుధ గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. బుధుడి అస్తమించడం వల్ల మకరరాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. పాత పెట్టుబడుల ద్వారా ప్రయోజనం ఉంటుంది. మీ హెల్త్ బాగుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.

Also Read: Mars transit 2023: సూర్యుని రాశిలోకి కుజుడు... ఈ 4 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..

కుంభం: కుంభ రాశి వారికి బుధుడు అస్తమించడం వల్ల మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఇతరులతో మీ సంబంధాలు మంచిగా ఉంటాయి. అనుకున్న సమయానికి మీ పనులు పూర్తవుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 

Also Read: Surya Gochar 2023: బుధుడు రాశిలో శక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News