Romance Video: మరీ ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా.. నడి రోడ్డుపై ఇద్దరు యువతులతో రొమాన్స్.. వీడియో చూడండి!

Trendig Romance Video: ఇటీవల సోషల్ మీడియాలో రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవని వైరల్ అవుతున్నావు వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 22, 2024, 03:38 PM IST
Romance Video: మరీ ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా.. నడి రోడ్డుపై ఇద్దరు యువతులతో రొమాన్స్.. వీడియో చూడండి!

 

Trendig Romance Video: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామందిలో అనేక మార్పులు వచ్చాయి. కొంతమంది ఇతర దేశాల సాంస్కృతికి అలవాటు పడి చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే యువత కూడా ఇలాంటి వీడియోలను ఎక్కువగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఇటీవల ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ రచ్చ లేపుతోంది. ఈ వీడియోలు చూసిన నటిజన్స్ ఇదేం కర్మ రా బాబోయ్ అంటున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? వీడియోలో ఏముంది? తెలుసుకోండి ఇప్పుడు ఇలా..

ఇటీవలే యువతి, యువకులకు సంబంధించిన రొమాంటిక్ వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఓ యువకుడు తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి నడిరోడ్డు పైన చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో వివరాల్లోకి వెళితే..  ముందుగా ఆ యువకుడు ఒక అమ్మాయిని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మరో అమ్మాయి ని అమాంతం చేతులతో పైకి లేపి అటు ఇటు తిప్పుతాడు.. ఆ తర్వాత మరో అమ్మాయిని పైకి లేపి హత్తుకొని అటూ ఇటూ తిప్పుతాడు. చివరకు అమ్మాయికి కిస్ ఇవ్వడం మీరు గమనించవచ్చు.  

►►►ఇద్దరు యువతులతో రొమాన్స్ వీడియో కోసం ఇది క్లిక్ చేయండి◀◀◀

అయితే ఈ వీడియోలో చివరగా వారు ఊహించని సంఘటన జరిగింది. ఏంటంటే అమ్మాయిని కిస్ చేసుకునే క్రమంలో పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి ఎవరు గుర్తుతెలియని వ్యక్తులు బకెట్ తో వారి పైకి నీటిని విసురుతారు. దీంతో వారి ముగ్గురు పరుగో పరుగు అంటూ పరిగెత్తడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి వయసులో నడిరోడ్డు పైన ఇలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం పెద్ద తప్పే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

►►►ఇద్దరు యువతులతో రొమాన్స్ వీడియో కోసం ఇది క్లిక్ చేయండి◀◀◀

ఇక వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోను వైరల్ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 2000 మందికి పైగా నెటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా లైకులు కూడా చేశారు. తరచుగా ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఇది ఆ వీడియోలకు చాలా భిన్నంగా ఉంది. ఈ ఈ వీడియోలోని చివరి సన్నివేశాలు ఫన్నీగా కూడా అనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News