Giant Python: ఈ పొరనికి పక్కలో 10 అడుగుల పైథాన్ పాకుతున్న సోయి లేకపాయే.. చివరికి ఏం జరిగిందంటే.. ??

Giant Python: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియో ప్రత్యేకత ఏందంటే కచ్చితంగా ఈ వీడియోని మీరు చూడాల్సిందే. చూసి ఆశ్చర్య పోవాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 12:51 PM IST
Giant Python: ఈ పొరనికి పక్కలో 10 అడుగుల పైథాన్ పాకుతున్న సోయి లేకపాయే.. చివరికి ఏం జరిగిందంటే.. ??

Giant Python Viral Video: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైనవి ఉంటే.. మరికొన్ని సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతున్నాయి. భయపెట్టే వాటిలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే. పాములంటే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు. పాములు మానవులకు ఎంతో హాని కలిగించే సర్పాలు. అయితే సర్పాల్లో చాలా రకాల జాతలు మీద జీవిస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని జాతులు మాత్రమే మానవులకు హాని కలిగిస్తాయి. మిగతా కొన్ని మనుషులకు ఎలాంటి హాని కలిగించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే పాములకు సంబంధించిన వైరల్ వీడియోలో ఎక్కువగా కొండచిలువలు, నాగుపాములు ఉండడం విశేషం. భూమిపై మూడు వేల జాతులకు పైగా పాములు ఉన్నాయి. వీటిలో కేవలం ఒక అంగుళం నుంచి పది అంగుళాల వరకు ఉండేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే 1912లో అతి పొడవైన 32.8 అడుగుల పామును అమెరికా దేశస్థులు కనుగొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News