Winter Carnival ను తలపిస్తున్న జపాన్ రహాదారులు

  • Dec 25, 2020, 12:56 PM IST

జపాన్‌లోకి కొన్ని ప్రాంతాల్లో చలి, మంచు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇల్లు, వాకిలీ, రోడ్లు అన్నీ మంచుతో నిండిపోయాయి.

1 /5

జపాన్‌లో గత కొన్ని రోజుల నుంచి భారీగా మంచుకురుస్తోంది. దీని వల్ల  జాతీయ రహాదార్లు అన్నీ బ్లాక్ అయ్యాయి. వేల కొద్ది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

2 /5

ట్రాఫిక్‌లో మంచులో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లను, సామాన్య ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది.  

3 /5

ట్రాఫిక్‌లో చిక్కుకున్న డ్రైవర్లకు సహాయంలో భాగంగా ఆహార పదార్థాలు అందిస్తున్నారు. బ్లాంకెట్స్, పెట్రోల్, వంటి సహాయం అందిస్తున్నారు.

4 /5

5 /5