Woman Gain Weight: పెళ్లైన కొద్ది రోజులకే అమ్మాయిలు బొద్దుగా తయారవుతారు.. కారణం ఏంటో తెలుసా..?

After Wedding womans: సాధారణంగా పెళ్లి జరిగిన తర్వాత చాలా మంది కొత్త జంటలు ఒక్కసారిగా లావుగా అయిపోతుంటారు. అప్పటి వరకు ఎంత సన్నగా ఉన్న వాళ్లు కూడా పెళ్లికాగానే బొద్దుగా మారిపోతారు.

1 /6

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలకమైన ఘట్టమని చెప్పుకొవచ్చు.  పెళ్లి వేడుకను తమ జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని విధంగా చేసుకొవాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. అదే విధంగా పెళ్లికి ఎంత ఖర్చు అయిన చేయడానికి వెనుకాడరు. ఇక పెళ్లి అనగానే ఒకరేంజ్ లో స్పెషల్ ఏర్పాట్లు ఉంటాయి.

2 /6

ఇదంతా ఒకవైపు పెళ్లికి ముందు అమ్మాయిలు, కానీ అబ్బాయిలు కానీ హెల్త్ మీద ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ప్రతిరోజు జిమ్ కు వెళ్లడం, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా వీరి అలవాట్లు మారిపోతాయి. 

3 /6

పెళ్లి అనగానే వందల రకాల ఫుడ్ ఐటమ్స్  చేస్తుంటారు. ఇక మెయిన్ గా వరుడు, వధువు స్పెషల్ కాబట్టి, వీరు మంచి ఫుడ్ తీసుకుంటారు. కంటి నిండా నిద్ర.. అప్పటి వరకు లేని విధంగా కొత్త జంటను అందరు బంధువులు ఇన్ వైట్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన స్వీట్లు, హాట్ లు, కాలరీల ఫుడ్ లు ఉంటాయి.

4 /6

ఇవన్ని తినడం వల్ల వీరి శరీరంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక పెళ్లికాగానే అప్పటి వరకు పాటించిన హెల్తీ అలవాట్లను కాస్త పక్కకు పెట్టేస్తారు. ఎక్కువగా తమ లైఫ్ పార్టనర్ తో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

5 /6

పెళ్లి తర్వాత ఎక్కువగా కొత్త జంట సంభోగంలో పాల్గొంటుంటారు. ఇలా చేయడం వల్ల వారి శరీరం నుంచి కొన్ని ప్రత్యేకమైన హర్మోన్ లు విడుదలౌతాయి. ఇవి వారి శరీరంలో కొన్నిరకాలు మార్పులు తీసుకు రావడంలో కారణమౌతాయి. 

6 /6

ఇక బంధువులు రావడంపోవడం, వీకెండ్ పార్టీలు, హనీమూన్ లు ఎక్కడికి వెళ్లిన కూడా స్పెషల్ గా చూసుకొవడం వంటివి చేస్తుంటారు. అందుకు పెళ్లికానేగా అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు తొందరగా బొద్దుగా మారుతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)