First Night: మొదటిరాత్రి పెళ్లికూతురు పాలగ్లాస్‌తో ఎందుకు వస్తుందో తెలుసా?

First Night:పెళ్లి అనేది స్వర్గంలో జరుగుతుంది. మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్ల జీవితం. అయితే, పెళ్లి తర్వాత మొదటిరోజు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కూడా ముహూర్తం ప్రకారం చేసుకుంటారు. ఎందుకంటే వారు ఒకరికి ఒకరై కాలకాలం కలిసి జీవించాలని. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్‌ నైట్ రోజు పెళ్లికూతుడు గదిలోకి పాలగ్లాసుతో ఎందుకు వస్తుంది?
 

  • Feb 29, 2024, 09:09 AM IST
1 /6

సంప్రదాయబద్ధంగా నిర్వహించే పెళ్లివేడుకలో ప్రతీది ప్రత్యేకమే. ముఖ్యంగా హిందూ వివాహాల్లో ఎక్కువ ఆచారాలను పాటిస్తూ కొత్తజంటను కలుపుతారు. అందులో భాగమే ఈ ఫస్ట్ నైట్ రోజు పాలగ్లాసుతో వధువు గదిలోకి పంపించడం.  

2 /6

సాధారణంగా అన్నీ సినిమాల్లో కూడా ఫస్ట్ నైట్ రోజు కొత్తపెళ్లి కూతురు పడకగదిలోకి పాల గ్లాసు తీసుకుని వెళ్లడం చూస్తాం. అది కొత్తజంట ఇద్దరూ వాటిని పంచుకుంటారు.  

3 /6

పెళ్లైన కొత్తజంట మధురమైన బంధానికి సంకేతంగా ఇలా పాలు పంచుకుంటారు. ఈ పాలలో కుంకుమపూవు కలుపుతారు. పాలు, కుంకుమపూవు కలపడం అంటే కొత్తజంట తమ ఆలోచనలు, అనుభవాలను రానున్న జీవితాన్ని కూడా పంచుకోబోతున్నట్లు అర్థం.  

4 /6

పాలు మన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైందిగా పరిగణిస్తారు. కాబట్టి పెళ్లైన తర్వాత ఫస్ట్‌ నైట్ రోజు కూడా పాలతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. జంట పాలు నీళ్లలా కలిసి కాపురం చేయాలని కూడా దీని అర్థం.  

5 /6

వైవాహిక జీవితానికి సంబంధించిన సూచనలు కామసూత్రలో ఉన్నాయి. ఇందలో ఫస్ట్‌ నైట్ పాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. పాలు, కుంకుమపూవు, పంచదార, పసుపు కలిపి పాలు తాగాలనే ఉంది.   

6 /6

పాలను మరిగించినప్పుడు శృంగారాన్ని పెంచే అనేక అంశాలను విడుదల చేస్తాయి.దీంతో మానసిక ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. దంపతులకు తగిన శక్తినిచ్చి సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.