White Hair Problem: ఈ మిశ్రమాన్ని మూడు వారాలు అప్లై చేస్తే శాశ్వతంగా తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం! నమ్మట్లేదా?

Home Remedies For White Hair Problem: తెల్ల జుట్టు, పొడి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా, పొడి జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

Home Remedies For White Hair Problem: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుని, ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాలి. అయితు తీవ్ర తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మాత్రం తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

1 /5

జుట్టు సమస్యలను తగ్గించడానికి ఆవు పాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సౌదర్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలు జుట్టుకు అప్లై చేసి 25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.   

2 /5

చర్మ, జుట్టు సమస్యలను తగ్గించేందుకు అలోవెరా జెల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందలో ఉండే ఔషధ గుణాలు తెల్ల జుట్టును వేగంగా నల్లగా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జెల్ వినియోగించాల్సి ఉంటుంది.

3 /5

బ్లాక్ పెప్పర్ ఉండే గుణాలు కూడా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ముందుగా నల్ల మిరియాల పొడిని తీసుకుని నీటిలో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది.

4 /5

సులభంగా తెల్ల జుట్టును దూరం చేసుకోవడానికి తప్పకుండా ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా మిశ్రమంగా బాగా ఆరిపోయిన తర్వాత జుట్టును మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.  

5 /5

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీస్‌ వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెల్ల ఉల్లిపాయలతో చేసిన మిశ్రమాన్ని జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల కూగా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.