ఇది చైనాలో ఉంది అనేది అందరికీ తెలిసిందే. 1987లో దీన్ని యూనెస్కో ప్రపంచ వారసత్వం సంపదగా ప్రకటించింది. Instagram/@antoine.poursuibes
ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను 1632 లో షాజహాన్ నిర్మించాడు. Image credit: Instagram/anandkpandit01
జోర్డాన్‌లో ఉన్న ఈ అద్భుతమైన శిల్పకలా నైపుణ్యం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. Image credit: Instagram/@travelmaker_italy
15వ శతాబ్దానికి చెందిన మచు పిచ్చు ఇంకా నాగరికతకు ప్రతిరూపం. Image credit: Instagram/@haruka_tajima
ఓవల్ షేప్‌లో ఈ యాంపిథియేటర్ ఇటీలోని రోమ్‌లో ఉంది. Image credit: Wikipedia/David Iliff
క్రిస్ట్ ది రిడీమర్ అనేది జీస్ క్రైస్ట్ ఆర్ట్ డెకో స్టాట్యూ. ఇది రియో డెజెనరో, బ్రాజిల్లో ఉంది. Image credit: Instagram/@brazil_wonderland
చిచెన్ ఇట్జా మెక్సికోలో ఉంది. Image credit: Wikipedia/Daniel Schwen
Next Gallery