Vijaya Ekadashi 2024: విజయ ఏకాదశి.. ఈ సింపుల్ పరిహరం పాటిస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్... కోరుకున్న అమ్మాయితో పెళ్లి..

Vijaya Ekadashi 2024 Remedies: చాలా మంది సరైన వయస్సులో పెళ్లిసెటిల్ కాక టెన్షన్ పడుతుంటారు. కొందరికి ఎంత ప్యాకేజీ ఉన్న, ఇల్లు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కూడా పెళ్లిళ్లు అస్సలు కుదరవు. మరికొందరికి జీవితంలో అస్సలు గ్రోత్ ఉండదు..

1 /6

హిందు పురాణాల ప్రకారం మనిషి జీవితంలో అనుభవిస్తున్న ప్రతిసమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. గత జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు అనుభవిస్తుంటారు. కానీ సరైన పరిహారాలు పాటిస్తే, వాటి నుంచి ఈజీగా బైటపడొచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు. 

2 /6

నేటి కాలంలో యువత ప్రధాన సమస్య పెళ్లిళ్లు కాక పోవడం. దీని వెనుక అనేక కారణాలున్నాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు కాకపోవడానికి, ఉద్యోగంలో గ్రోత్ ఉండకపోవడానికి రాహు, కేతు దోషాలు అని చెబుతుంటారు. ముందు ఈ దోషం పరిహారం చేసుకొవాలి..

3 /6

మన పూర్వీకులు తెలిసికానీ, తెలియక కానీ సర్పాలను చంపినట్లైతే అది దోషంగా ఏర్పడి, మన జీవితంలో అన్ని కష్టాలు వచ్చేలా చేస్తుంది. దీంతో చేస్తున్న ఉద్యోగం సాటిస్ ఫై ఉండదు. సరైన వయస్సులో పెళ్లి కుదరదు. దీంతో లేని ఇబ్బందులు  ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

4 /6

ఏకాదశి తిథి విష్ణుదేవుడికి ఎంతో ప్రీతికరమైనదని చెబుతుంటారు. రేపు అనగా.. బుధవారం 6 వ తేదీన విజయ ఏకాదశి ఉంది. ఈరోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించుకొవాలి. 

5 /6

ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి, పసుపు రంగు జాకెట్ బట్ట తీసుకొవాలి.. దానిలో కొన్ని బియ్యం పోసి, పసుసు కొమ్ము పెట్టి మూట కట్టి దేవుడి దగ్గర పెట్టాలి. మన కోరిక దేవుడి ముందుంచి ప్రతిరోజు దానికి పూజచేయాలి.. ఇలా చేస్తే తొందరలో పెళ్లి కుదురుతుంది..

6 /6

కొందరు ఎంత కష్టపడిన ఇంట్లో డబ్బులు నీళ్లలో ఖర్చు అవుతుంటాయి. ఇలాంటి వారు.. ఏకాదశి రోజున.. గంధపు చెక్క కొని, దానితో గంధం తీసి, దేవుడికి పెట్టి, ఆ తర్వాత ఆ గంధం చెక్కను లాకర్ లో పెట్టాలి. దీంతో మీ ఇంట్లో డబ్బులు ఖర్చు కావడం ఆగిపోతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు కాకుండా నిలుస్తాయి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)