వెంకీ మామ కొత్త ఫోటో షూట్ చూశారా?

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ పేరు తప్పకుండా ఉంటుంది. వరుస విజయాలు సాధిస్తారు కాబట్టి అయన పేరులో విక్టరీ చేరిపోయింది.
  • Dec 12, 2020, 14:46 PM IST

Victory Venkatesh : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ పేరు తప్పకుండా ఉంటుంది. వరుస విజయాలు సాధిస్తారు కాబట్టి అయన పేరులో విక్టరీ చేరిపోయింది.
 

1 /5

ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు వెంకటేష్..

2 /5

అదే సమంలో రానా దగ్గుబాటుతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేసే అవకాశం కూడా ఉంది.

3 /5

4 /5

5 /5