Vaani Kapoor: ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన వాణి కపూర్.. ఇక చాలు బాబోయ్ అంటున్న కుర్రకారు..

Vaani Kapoor hot pics: బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. తన హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చలేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపుఊపేస్తున్నాయి. 
 

1 /6

బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ 'శుద్ధ్ దేశీ రొమాన్స్‌' అనే చిత్రంతో తెరంగ్రేటం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందడంతోపాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది.     

2 /6

బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'బ్యాండ్ బాజా బారాత్'ను తెలుగులో 'ఆహా కళ్యాణం'గా రీమేక్ చేశారు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇందులో నానికి జోడిగా నటించింది.     

3 /6

ఆ తర్వాత బేఫిక్రే(2016)  చిత్రంతో  విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.     

4 /6

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటించిన వార్ సినిమాలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి, షంషేరా సినిమాల్లో నటించి మెప్పించింది.    

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో వాణి కపూర్ ఒకరు. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

6 /6

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.