Urvashi rautela : ఊర్వశి రౌతేలా ధరించిన ఆ గౌను ధరతో ఓ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటుంది. బోల్డ్ ఫోటోలతో ఒక్కోసారి..ఖరీదైన లైఫ్‌స్టైల్‌తో మరోసారి..ఏదో విధంగా చర్చల్లో ఉండటం అలవాటే ఈ భామకు. ఇప్పుడీమె ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న గౌన్ కారణంగా వార్తల్లో ఉంది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
  • Jan 07, 2021, 18:21 PM IST

Urvashi rautela : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటుంది. బోల్డ్ ఫోటోలతో ఒక్కోసారి..ఖరీదైన లైఫ్‌స్టైల్‌తో మరోసారి..ఏదో విధంగా చర్చల్లో ఉండటం అలవాటే ఈ భామకు. ఇప్పుడీమె ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న గౌన్ కారణంగా వార్తల్లో ఉంది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1 /6

స్పెషల్లీ డిజైన్ గౌను ద్వారా ఊర్వశి రౌతేలా చర్చల్లో ఉందిప్పుడు..

2 /6

ప్రముఖ అంతర్జాతీ. డిజైనర్ మైకేల్ సిన్కో (  Michael Cnco ) ఈ గౌను తయారు చేశాడు. రెడ్ కలర్‌లోని ఈ గౌనులో ఊర్వశి నిజంగానే పైనుంచి దిగివచ్చిన ఊర్వశిలా కన్పిస్తోంది. 

3 /6

ఊర్వశి డిజైన్ చేయించుకుని ధరించిన ఈ గౌను ధర ఎంతో తెలుసా...ఆశ్చర్యపోతారు. ఆ డబ్బులతో ఓ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయవచ్చు మరి.

4 /6

డిజైనర్ మైకేల్ సిన్కో ఈ గౌను ధర గురించి..తయారు చేయడానికి పట్టిన సమయం గురించి వివరించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఊర్వశి రౌతేలా ఈ రెడ్ కలర్ గౌను ధరించి న్యూ ఇయర్ ఈవెంట్‌లో హల్‌చల్ చేసిందని చెప్పాడు.

5 /6

ఈ గౌను ధర 45 వేల అమెరికన్ డాలర్లను మైకేల్ చెప్పుకొచ్చాడు. అంటే అక్షరాలా 33 లక్షల కంటే ఎక్కువే మరి. 

6 /6

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ డ్రెస్ కూడా మైకేల్ సిన్కోనే డిజైన్ చేశాడు. ఆ డ్రెస్‌ను ఐశ్వర్యా రాయ్..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ధరించి..తన అద్బుతమైన సౌందర్యంతో చర్చనీయాంశమైంది.