కరోనావైరస్ వల్లా ఎక్కడికి వెళ్లలేకపోతున్నారా ? అయితే కాస్త ఈ ఐలాండ్స్ ని చుట్టేయండి. ఆన్ లైన్ పర్యాటకంలో భాగంగా ఈ రోజు మనం వివిధ ద్వీపాలను చూడబోతున్నాం.
ద్వీపాల్లో నివసించే ప్రజల జీవితం ఎంత ఆహ్లదకరంగా ఉంటుంది కదా.
ఏ ద్వీపం అయినా ఆకాశం నుంచి ఇంత అందంగా కనిపిస్తుంది.
దూరం కొండపై నిలబడి ఇలాంటి సీన్ చూడాలంటే.. అది ఎంత అందమైన అవకాశమో
ప్రపంచంలో ఎన్నో ఐల్యాండ్స్ పర్యటకులకు స్వర్గంలా కనిపిస్తాయి.
నాలుగు దిక్కులా నీరు మాత్రం ఉన్న భూభాగమే ఐలాండ్.
వాటి చుట్టు సముద్రపు నీరు, నది నీరు నీరు, లేక సెలయేరు కూడా ఉండవచ్చు.