10 Hottest Female Cricketers: వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఉన్న టాప్ 10 హాటెస్ట్ క్రికెటర్లు ఎవరో తెలుసా.. ఫోటోలు మీకోసం!

Top 10 Hottest Female Cricketers:  WPL 2023లో టాప్ 10 హాటెస్ట్ మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా? స్మృతి మందన్నా మొదలు అనేక మంది ఇండియన్ క్రికెటర్లతో పాటు ఫారెన్ లేడీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆ వివరాలు 

  • Feb 16, 2023, 11:42 AM IST
1 /10

రాధా యాదవ్ భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె ఎన్నో వికెట్లు తీసి మంచి పేరు సంపాదించారు. 

2 /10

తాన్యా భాటియా భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఉన్న ఒక ఇండియన్ క్రికెటర్. 

3 /10

మెగ్ లానింగ్ ఒక ప్రతిభావంతులైన ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా పరిగణించబడుతోంది. అంతేకాదు ఆమె పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి.  

4 /10

జెమిమా రోడ్రిగ్స్ T20I మరియు ODI ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తెచుకుంది. ఆమె ఒక యువ భారతీయ క్రికెటర్.  

5 /10

హర్లీన్ డియోల్ భారత మహిళా క్రికెట్ జట్టులో తన బ్యాటింగ్ సహా అథ్లెటిక్ ఫీల్డింగ్ నైపుణ్యాలకు ఫేమస్, 

6 /10

అమేలియా కెర్ న్యూజిలాండ్‌కు చెందిన ఒక ప్రతిభావంతురాలైన క్రికెటర్, ఆమె క్రికెట్ లో ఆల్ రౌండర్,   

7 /10

హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక భారతీయ క్రికెటర్ అంతే కాదు ఆమె భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా, ఆమె తన బ్యాటింగ్ అలాగే ఆల్ రౌండర్ గా మంచి ఫేమస్.   

8 /10

హేలీ మాథ్యూస్ బార్బడోస్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ కాగా ఆమె అద్భుతమైన బ్యాటింగ్ సహా T20 అలాగే ODI ఫార్మాట్‌లలో ఆకట్టుకునే ఆల్ రౌండర్ గా ఫేమస్. 

9 /10

ఎల్లీస్ పెర్రీ ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాగా ఆమె అసాధారణమైన ఆల్ రౌండర్ గా మంచి ఫేమస్ అయింది, ఆమె కెరీర్‌లో అనేక రికార్డులు అందుకుని ప్రశంసలు సైతం అందుకుంది.

10 /10

స్మృతి మంధాన లెఫ్ట్ సైడ్ బ్యాటింగ్, డైనమిక్ ఫీల్డింగ్ కు ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ క్రికెటర్. భారత్ తరఫున ఆమె అత్యద్భుతమైన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చింది.