Raashii Khanna: మండు టెండల్లో మరింత హీట్ పుట్టిస్తున్న రాశి ఖన్నా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Raashii Khanna Bold  pics: నటి రాశి ఖన్నా తన గ్లామర్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది. రీసెంట్ గా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  
 

1 /6

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన 'మద్రాస్ కేఫ్' మూవీతో చిత్రరంగ ప్రవేశం చేసింది నటి రాశి ఖన్నా.   

2 /6

'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే టాప్ రేంజ్ కు ఎదిగింది.   

3 /6

ఆ తర్వాత ఈ భామ సుప్రీం, బెంగాల్ టైగర్, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి హిట్ సినిమాల్లో నటించింది.   

4 /6

రీసెంట్ గా రాశి ఖన్నా 'యోధ' అనే సినిమాలో నటించింది. ఇందులో సిద్దార్ద్ మల్హోత్రా, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు.   

5 /6

బాలీవుడ్ కు మకాం మార్చినప్పటి నుంచి రాశి ఖన్నా అందాల ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.   

6 /6

తాజాగా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.