Rukshar Dhillon Hot Show: ఎద అందాలను ఎరగా వేస్తూ హీట్ పెంచుతున్న విశ్వక్ సేన్ బ్యూటీ

 Rukshar Dhillon latest Pics: నా సామిరంగ  బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ హాట్ డోస్ పెంచింది. అందాల హద్దులను చెరిపేస్తూ ఈ భామ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

2017లో వచ్చిన 'ఆకతాయి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుక్సార్ ధిల్లాన్.   

2 /6

ఈ అమ్మడు తొలి చిత్రం అంతగా ఆడకపోయినా తర్వాత నటించిన ఏబీసీడీ, అశోకవనంలో అర్జున కళ్యాణం సూపర్ హిట్ గా నిలిచాయి.   

3 /6

ఈ ఏడాదే నాగార్జున 'నా సామిరంగ' చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా నటించి మంచి గుర్తింపు పొందింది.   

4 /6

2016లో వచ్చిన 'రన్ అంటోని' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది  రుక్సార్ ధిల్లాన్.     

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచింది. లేటెస్ట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.