Neha Shetty: కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న నేహా శెట్టి, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Neha Shetty: టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి పరువాలతో పిచ్చెక్కిస్తోంది. తన లేటెస్ట్ స్టిల్స్ లో చూపులతోనే కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ఈ అమ్మడు లేటెస్ట్ అందాలపై మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

కన్నడ భామ నేహా శెట్టి టాలీవుడ్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను మాయ చేస్తోంది.  

2 /6

నేహా శెట్టి  తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తుంది.   

3 /6

'మోహబూబా' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నేహా ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  

4 /6

సిద్ధూ జొన్నల గడ్డ సరసన 'డీజే టిల్లు' మూవీలో నటించి ఫేమస్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ తో ఈ అమ్మడకు ఆఫర్స్ పెరిగాయి.   

5 /6

ఈమె గత చిత్రాలు బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  

6 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో నటిస్తోంది.