Actress Malvika Sharma latest pics: టాలీవుడ్లోకి ఆరంగ్రేటం చేసిన అనతికాలంలోనే మాళవిక శర్మ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రవితేజ ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఈ భామ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఎప్పుడూ కూడా తన బ్యూటిఫుల్ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ముంబై భామ రామ్ సరసన రెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్గా ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి.