Venomous Snakes Smell: విషపూరిత పాము మీ ఇంట్లోకి వస్తే.. ఎలాంటి వాసన వస్తుందో తెలుసా?

Snake Alert at Monsoon: వర్షాకాలంలో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో.. మనం ఇంట్లో వచ్చే వాసన ద్వారా పాము వచ్చినట్టు గుర్తించవచ్చు.

1 /7

వర్షాకాలం వచ్చింది అంటే పరుపులతో పాటు పాముల బెడద కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అందులో విషపూరితమైన పాము మన ఇంట్లోకి వస్తే తెలుసుకోవడం ఎలా అని చాలా మందికి సందేహం ఉంటుంది. 

2 /7

కానీ మన ముక్కుతో మన ఇంట్లో ఉన్న జంతువులను కూడా మనం ఇట్టే పసిగట్టవచ్చు అని మీకు తెలుసా? మన ఇంట్లో కుక్క, పిల్లి లాగానే ఇంకేమైనా జంతువు వచ్చినా కూడా మనకి వాసనతో తెలుస్తుంది. 

3 /7

బెస్ట్ లైఫ్ అనే ఒక వెబ్ సైట్ లో.. ఎలి హోగన్ అనే ఒక రైటర్ దీని గురించి రిపోర్టర్ రాశారు. చాలా వరకు వచ్చినప్పుడు మనకి వాసన వచ్చే ముందే అది మనకి కనిపించేస్తుంది.   

4 /7

విషపూరితమైన పాముల వాసన.. కీరా దోసకాయ వాసన లాగా ఉంటుందట. పాము తోక లో ఉండే ఒక గ్లాండ్ కారణంగా ఈ వాసన వస్తుందట. 

5 /7

రాటిల్ పాములు కూడా కీర దోసకాయ.. వాసనే వస్తాయట. ముఖ్యంగా వర్షాకాలంలో సడన్ గా ఇంట్లో ఇలాంటి.. వాసన వచ్చినప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి. 

6 /7

వర్షాకాలంలో వచ్చే పురుగుల కారణంగా పాములు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలాగే కీరా దోసకాయ వాసన.. వస్తే మన ఇంట్లో పాము దాక్కున్నట్టే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

7 /7

పాములు భయపడినప్పుడు కూడా ఒక రకమైన వాసన వస్తాయట. దాన్ని బట్టి.  కూడా మనం ఇంట్లోకి పాము వచ్చినట్లు గుర్తించవచ్చు.