Weight loss: వంటలో ఈ చిన్ని మార్పు చేస్తే త్వరగా బరువు తగ్గడం ఖాయం..!

Weight loss tips : త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా అయితే ఈ చిన్ని చిట్కాలు ఫాలో అవ్వండి.

1 /7

ఎంతోమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. మనం తినే ఆహారం మితంగా తీసుకోవడం.

2 /7

మితంగా తీసుకోవాలి అనుకున్న సరే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు.. మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తింటూ ఉంటాం.

3 /7

అందుకే మీ వంటల్లో ఈ చిన్ని మార్పులు చేసుకుంటే చాలు మీరు బరువు తగ్గడం ఖాయం. మీరు చేయాల్సిందల్లా.. మీరు వంట చేసుకునేటప్పుడు ప్రతిరోజు కచ్చితంగా ఒక వెజిటేబుల్ ఫ్రై చేసుకోండి.

4 /7

దీంతోపాటు రసం లేదా పప్పు చేసుకోండి. రసం, పప్పు రెండు మాత్రం ఒకేరోజు చేసుకోవద్దండి .

5 /7

ఎక్కువ రకాలు కూరలు ఉండడం వల్ల.. మనం తప్పకుండా అన్ని తినడానికి ప్రయత్నిస్తాం.

6 /7

అలాకాకుండా ఇలా కేవలం ఏదైనా ఒక్క కూర చేసుకుంటే. మనం భోజనం మితంగా తీసుకోవడం ఖాయం.

7 /7

అందులో పక్కన వెజిటేబుల్ ఫ్రై ఉంటే దాని ద్వారా కూడా మన కడుపు ఎక్కువగా నిండుతుంది. అలా అని పెరుగు బదులు మజ్జిగ  చేసుకొని తినండి. అంతేకాకుండా బయట ఫుడ్ పూర్తిగా తినకుండా ఉండండి. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు మీరు బరువు తగ్గటం ఖాయం.