Night Dream: కలలో ఏ జంతువు వస్తే శుభప్రదం.. ఏ జంతువు కనిపిస్తే అరిష్టం

These Animals If Dreamed Good Vibes: నిద్రపోయినప్పుడు వచ్చేది కల. అయితే కలలు కొన్ని ఆనందానిచ్చేవి ఉంటే మరికొన్ని భయాందోళన కలిగించేవి ఉన్నాయి. కలల్లో కొన్ని జంతువులు కనిపిస్తే మాత్రం చాలా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. ఏ జంతువు కనిపిస్తే శుభప్రదం.. ఏది కనిపిస్తే భయాందోళన చెందుతారో తెలుసుకోండి.

1 /10

జీవన విధానం: కలలు కనడం సర్వసాధారణం. మనకు తెలియకుండా వచ్చేవి కలలు. ఆ కలలు ఏవైనా ఉండవచ్చు. అది మన జీవన విధానం బట్టి కలలు ఉంటాయి. 

2 /10

శుభపద్రం: కలలో జంతువులు కూడా వస్తుంటాయి. అయితే అన్ని జంతువుల కలలు శుభపద్రం జరగదు. కొన్ని చెడు, కొన్ని మంచి జరుగుతాయనే నమ్మకం ఉంది.

3 /10

నిజమవుతాయా?: ఉదయాన్నే కనే కలలు జీవితంలో నిజమవుతాయనే విశ్వాసం అందరిలో ఉంది. భయపెట్టే కల చెడ్డదని, మంచి కల శుభమని కాదు. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది.

4 /10

సింహం: కలలో సింహం వస్తే శుభప్రదం. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చు. సింహం కలలు కనడం శత్రువుపై విజయానికి సూచన.

5 /10

రెండు సింహాలు: కలలో రెండు సింహాలు కనిపిస్తే మాత్రం దాంపత్య జీవితంలో ఆనందం రెట్టింపయ్యే అవకాశం ఉంది.

6 /10

నెమలి: నెమలిని కలలు కంటే మేలు జరుగుతుంది. కలలో నెమలి వస్తే సంపద, శ్రేయస్సు కలుగుతుందని భావించాలి. మీకు త్వరలో పెద్ద ఆర్థిక లాభం ఉంటుందని అర్థం.

7 /10

పాము: కలలో పాము రావడం అశుభంగా భావిస్తారు. పాము కలలో రావడం చాలా అర్థాలు ఉన్నాయి. నల్ల పామును చూస్తే ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో పదోన్నతి పొందుతారనే సంకేతం.

8 /10

ఏనుగు: కలలో ఏనుగు కలగడం చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఏనుగు వస్తే జీవితంలో సంపద, శ్రేయస్సు, కీర్తి పెరుగుతుందని భావించవచ్చు. 

9 /10

ఏనుగు: కలలో ఏనుగు వస్తే త్వరలో చాలా సంపద, డబ్బు, కీర్తిని పొందుతారని విశ్వసించవచ్చు. 

10 /10

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ న్యూస్‌ ఈ విషయాలను ధృవీకరించలేదు.