Eesha Rebba Viral Pics: గోల్డెన్ టాప్ లో మెరిసిన ఈషా.. తెలుగమ్మాయి అందాలకు షేక్ అవుతున్న సోషల్ మీడియా...

Eesha Rebba Viral Pics: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ సినిమాలు లేకపోయినా అందాల ఆరబోతలో మాత్రం ముందుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డెన్ టాప్ లో మెరిసింది. ఈషా అందాలకు కుర్రాళ్లు స్టన్ అయిపోతున్నారు. 
 

1 /5

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ‘'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు.   

2 /5

ప్రశాంత్ వర్శ 'ఆ' చిత్రంలో లెస్బియన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.   

3 /5

ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లోనూ సత్తా చాటింది ఈషారెబ్బా. పిట్టకథలు, త్రీ రోజెస్, దయా వంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించింది.   

4 /5

అయితే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ త్వరలో ఓ తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా గోల్డెన్ టాప్ లో అందాలు ఆరబోసింది. ఈమె గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.