Tejaswi Madivada: కమిట్మెంట్ ప్రమోషన్స్ లో రచ్చ రేపిన తేజస్వి.. హాట్ ట్రీట్ చూశారా?

తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ కమిట్మెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాలు
  • Aug 14, 2022, 19:20 PM IST

Tejaswi Madivada Hot Photos: తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ కమిట్మెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాలు

1 /5

రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్ -ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మూవీ ”కమిట్మెంట్”. ఈ సినిమాలో తేజస్వి మదివాడ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించారు.    

2 /5

ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయని, అందులో ఒకటి నాదని తేజస్వి మదివాడ అన్నారు. స్టోరీలో తన క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల  కోసం తిరిగే క్యారెక్టర్ అని తేజస్వి చెప్పుకొచ్చారు.   

3 /5

అందరూ సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేస్తారు కానీ ఈ కమిట్మెంట్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉందని తేజస్వి వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్ గా ఉంటుందని, అయితే సినిమా ఇండస్ట్రీని బద్నాం చేయద్దని చెప్పేదే ఈ సినిమా అని చెప్పుకొచ్చారు.     

4 /5

ఇక సినిమా పరిశ్రమలోకి వచ్చే వారికి చెప్పేదేమీ లేదు, కాంప్రమైజ్ అవ్వాలి అని ఏమి లేదని, ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయని సినిమాలో అది కూడా చూపామని అన్నారు. 

5 /5

ఇండస్ట్రీలో మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా అంటే ఎవరూ అడగలేదని, అందరూ కూల్ గానే ఉన్నారని అన్నారు. తనకు చాలా మంది డైరెక్టర్స్ తెలుసని, వాళ్లతో నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదని అన్నారు.