In Pics: కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

  • Nov 14, 2020, 20:22 PM IST

రజినీకాంత్ సూపర్ స్టార్..కానీ ఆయన తన జీవన విధానాన్ని మాత్రం చాలా సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటారు. అలాగే సింపుల్ గా, ట్రెడిషనల్ లుక్ లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ చిత్రాలను ఆయన తనయ సౌందర్య షేర్ చేశారు. వాటిని చూడండి.

 

(Photos: Twitter/Soundarya Rajinikanth )

1 /3

2 /3

3 /3