Sreemukhi Photos: గాగ్రా చోళీలో శ్రీముఖి అందాల విందు.. పెళ్లి కూతురిలా మెరిసిపోతోందిగా!

Sreemukhi Latest Photoshoot: బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ వైరల్ అవుతున్నాయి. ఆమె గాగ్రా చోళీలో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫొటోలు మీ కోసం 

 
  • May 25, 2023, 16:22 PM IST
1 /5

జులాయి సినిమా ద్వారా శ్రీముఖి టాలీవుడ్ లో అందరికీ పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె అల్లు అర్జున్ సోదరి పాత్రలో కనిపించి ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించింది. 

2 /5

ఆ సినిమా తరువాత ఆమె ఎక్కువగా సినిమాల కంటే బుల్లితెరకే పరిమితం అయిపొయింది. అక్కడ పటాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. 

3 /5

అలా పటాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమెకు బిగ్ బాస్ లో కూడా అవకాశం దక్కింది. అక్కడ ఆమె తెలుగు ఆడియన్స్ అందరికీ మరింత దగ్గరైంది. 

4 /5

ఇక తాజాగా బిగ్ బాస్ జోడీ అనే కార్యక్రమంలో శ్రీముఖి సందడి చేస్తోంది, ఆ షో కోసం స్పెషల్ గా ఒక డిజైనర్ డ్రెస్సు సిద్దం చేసి ఫొటోలకు ఫోజులిచ్చింది. 

5 /5

శ్రీ ముఖి ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి.