Sravanthi Chokarapu: అందమైన చిరునవ్వుతో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, పిక్స్ వైరల్

Sravanthi Chokarapu Photos: హీరోయిన్స్ ను మించిన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Sravanthi Chokarapu beautiful Photos:  యూట్యూబ్లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు బిగ్ బాస్ షోతోె ఫేమస్ అయింది. ఓ పక్క  యాంకర్ గా రాణిస్తూనే..మరో పక్క అందాల అరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

1 /5

యూట్యూబ్లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది స్రవంతి చొక్కారపు.  

2 /5

బిగ్ బాస్ ఓటీటీ షో తో పాపులారిటీ సంపాదించింది.   

3 /5

ప్రస్తుతం సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.   

4 /5

ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది.  

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.