Sobhita Dhulipala Photos: ఆ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న శోభిత.. బ్లాక్ డ్రెస్సులో హాట్ ట్రీట్!

Sobhita Dhulipala Latest Photos: తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక పక్క తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా మెరుస్తున్న ఈ భామ తాజాగా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. 

 
  • May 05, 2023, 06:35 AM IST
1 /5

తెనాలి అమ్మాయి శోబితా ధూళిపాళ్ల హిందీ సినిమాలతో నటిగా ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత గూడచారి సినిమాలో సమీరారావు అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.   

2 /5

అయితే తెలుగులో గూడచారి తర్వాత ఆమె మేజర్ సినిమాలో మాత్రమే కనిపించింది. తెలుగమ్మాయి అయినా కేవలం రెండు తెలుగు సినిమాల్లోనే కనిపించినా దాదాపు ఇప్పటికే అరడజనుకుపైగా హిందీ సినిమాల్లో ఆమె నటించింది.

3 /5

 అలాగే ఆమె పోన్నియన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ ఆమె పోన్నియన్ సెల్వన్ ప్రియురాలి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పటికే మూడు వెబ్ సిరీస్లలో కనిపించిన ఆమె మూడో వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ కి సంబంధించిన ప్రమోషన్ ఆక్టివిటీలో కనిపించింది. 

4 /5

అక్కడ అనిల్ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ మధ్య నిలబడి ఉన్న ఫోటోలు షేర్ చేసి సచ్ ఏ లవ్లీ టైం అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈవెంట్ కి ఆమె చిన్న గౌనులో కనిపిస్తూ రెచ్చిపోయింది.   

5 /5

ఇంకెందుకు ఆ ఫోటోలు మీరు చూసేయండి మరి. ఇక ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ జూన్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ​