Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..

Venomous Snakes: పాములు సాధారణంగా అనుకోకుండా మనుషులకు ఎదురౌతుంటాయి. చెట్లు దట్టంగా, వెలుతురు లేని ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఉన్న చోట పాముల కదలికలు ఎక్కువగా ఉంటాయి.

1 /6

కొన్నిసందర్భాలలో పాములు  మనుషులను కాటేస్తుంటాయి. అయితే.. పాములు కాటు వేసే ముందు కొన్నిరకాల సిగ్నల్స్ ఇస్తాయమంట. మనం నడిచేటప్పుడు కంపానాలు వస్తాయి. ఆ తరంగాలు పాముల శరీరంను తాకుతాయి..

2 /6

వెంటనే పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయంటారు. కానీ పాములు కొన్ని సందర్బాలలో మనుషులకు ఎదురైనప్పుడు.. మొదట కోపంగా పడగ విప్పి... బుస్... బుస్.. అంటూ దూరంగా వెళ్లిపోమ్మన్నట్లు సిగ్నల్ ఇస్తాయంట..

3 /6

పాములు, గోధుమ, నలుపు, బూడిద రంగులలో ఉంటాయి. పాములలో రాటిల్ స్నేక్ కాటేసే ముందు శబ్దం చేస్తుందంటారు. అది తన ఎరను శబ్దం చేస్తూ దాని చూపు వేరేదానిపై ఉండేలా చేస్తుంది. ఇలా ఎలుకలను వేటాడుతుంది.   

4 /6

కట్లపాములు మాత్రం.. మనుషులను కానీ, తనకు హనీ అన్పించగానే వెంటనే కాటు వేస్తుందని చెబుతుంటారు. నాగుపాములు, రక్తపింజర, బ్లాక్ మాంబాలు కూడా కాటేసే ముందు ఎదుటివారిని భయపెడుతాయంట..

5 /6

బ్లాక్ మాంబ కూడా పడగ విప్పుకుని నాలుగ బైటకు తీసి బుస్ .. బుస్ అంటూ ఎదుటి వారిని భయపెడుతుందంట. ఆ గ్యాప్ లో మనిషిగానీ, జంతువు గానీ అలర్ట్ అయితే మాత్రం పాముల కాటుల నుంచి బైటపడోచ్చు.

6 /6

పాములు కాటు వేయగానే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పాము కాటుకు గురైన వ్యక్తి శరీరం ఎక్కువగా కదిలే విధంగా చేయోద్దు. ఇలా చేస్తే రక్త ప్రసరణ వేగంగా జరిగి, విషం శరీరంలోకి వెళ్లిపోతుంది. రక్త ప్రసరణలో ఆటంకం కల్గజేస్తుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)