Mrunal Thakur Hot Pics: సీతారామం సీత 'మృణాల్‌ ఠాకూర్‌'ను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం అనే సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆమె గతంలో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటో షూట్లు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
  • Aug 18, 2022, 18:57 PM IST

Mrunal Thakur Hot Pics: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం అనే సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆమె గతంలో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటో షూట్లు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
 

1 /6

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం అనే సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి ఆమె టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా ఇదే అయినా బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి ఆమె మంచి పేరు సంపాదించింది.

2 /6

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన మృణాల్ ఠాకూర్ ముందుగా టీవీ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కాలేజీలో చదువుకునే సమయంలో స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్లో నటిగా ఆమె తన కెరీర్ ప్రారంభించింది.   

3 /6

ఆ తర్వాత రెండేళ్ల పాటు సీరియల్లో నటిస్తూనే 2014లో ఒక మరాఠీ సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత రెండో సినిమా కూడా ఆమె మరాఠీలోనే చేసింది.   

4 /6

తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుంది మృణాల్ ఠాకూర్. తర్వాత ఆమె చేసిన లవ్ సోనియా అనే సినిమా ఆమెకు పెద్దగా పేరైతే తీసుకురాలేదు తర్వాత సూపర్ 30 అనే హృతిక్ రోషన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.   

5 /6

ఇక మృణాల్ ఠాకూర్ నటించిన బాట్ల హౌస్ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. తర్వాత గోస్ట్ సిరీస్ అనే సిరీస్ లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. తర్వాత హిందీ జెర్సీ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ తెలుగులో శ్రద్ధ శ్రీనాథ్ నటించిన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించింది.   

6 /6

ఇక మృణాల్ ఠాకూర్ సీతారామం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చాలా పద్ధతైన పాత్రలో కనిపించిన ఆమె బాలీవుడ్ నటి కావడంతో అడపాదడపా హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె గతంలో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటో షూట్లు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.