Siri Hanumanth: మత్తెక్కిస్తున్న సిరి లేటెస్ట్ పిక్స్.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రాళ్లు..

Siri Hanumanth: బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ గ్లామర్ ను ఒలకబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ వైట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి.. బుల్లితెర నుంచి వెండి తెరకు వెళ్లి అక్కడ మెప్పించి.. మళ్లీ ఇప్పుడు యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది సిరి హనుమంత్.   

2 /5

ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా రాణిస్తూ యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది సిరి.   

3 /5

ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్' సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ.   

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ రోజురోజుకూ తన గ్లామర్ డోస్ ను పెంచుతుంది.   

5 /5

తాజాగా సిరి ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా తమదైన శైలిలో సిరి అందాన్ని పొగోడుతూ కామెంట్లు పెడుతున్నారు.