Shriya Saran: బాపు బొమ్మల శ్రియ.. చూస్తే ప్రేమలో పడాల్సిందే!

Shriya Saran hot and adorable photos: శ్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈ నటి..ఈ మధ్య సినిమాలకు కొంచెం దూరమైన హీరోయిన్.. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా.. అందరినీ ఆకట్టుకుంటోంది

1 /5

తెలుగు ఇండస్ట్రీ తో పాటు.. తమిళ్, మలయాళం, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలలో.. నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రియ. శ్రియ నటించని భాష లేదు.. అంటే అతిశయోక్తి కాదు.

2 /5

ముఖ్యంగా తెలుగులో శ్రియకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇష్టం సినిమాతో.. పరిచయమైన ఈ హీరోయిన్.. సంతోషం సినిమాతో మంచి సక్సెస్ అందుకొని.. ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది

3 /5

రజినీకాంత్ శివాజీ సినిమాతో.. తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శ్రియ.. ఆ తర్వాత కొద్దికొద్దిగా తెలుగు సినిమాలు చేయడం.. తగ్గిస్తూ వచ్చింది. దృశ్యం హిందీ రీమేక్ తో.. బాలీవుడ్ లో కూడా మంచి విజయం అందుకుంది.

4 /5

కాగా.. పెళ్లయి రాధా అనే పాపకు.. జన్మనిచ్చిన తర్వాత..శ్రియ సినిమాలు చేయడం.. ఇంకాస్త తగ్గించింది. ఈ క్రమంలో శ్రియ మళ్ళీ తెలుగు సినిమాలలో.. ఎప్పుడు కనిపిస్తుంది అని తెగ ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.

5 /5

కసినిమాలకు దూరంగా ఉన్న ఇంస్టాగ్రామ్ ద్వారా తరచూ అభిమానులను ఎంతగానో ఆకత్తుకుంటూ ఉంటుంది.. ఈ హీరోయిన్. ఈ క్రమంలో తాజాగా శ్రియ షేర్ చేసిన ఫోటోలు.. ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి