Shraddha srinath Pics: క్యూట్​ లుక్స్​తో కట్టిపడేస్తున్న జెర్సీ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్​

Shraddha srinath Pics:  మలయాళం సినిమాతో వెండి తెరకు పరిచయమై.. కన్నడలో స్టార్​ రేంజ్​ దక్కించుకున్న బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్​. జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. దక్షిణాదిలో బిజీ హీరోయిన్​గా మారింది. అమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని క్యూట్ ఫొటోలు చూసేద్దామా.

  • Apr 06, 2022, 22:52 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5