సోదరుడి పెళ్లివేడుకలో మెరిసిన Shraddha Kapoor

 సాహో నటి శ్రద్ధా కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
  • Dec 29, 2020, 10:35 AM IST

Shraddha Kapoor : సాహో నటి శ్రద్ధా కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

1 /6

 తరచూ తన అందమైన ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది ఈ బ్యూటీ.  

2 /6

తాజాగా తన సోదరుడు ప్రియాంక్ శర్మా వివాహ వేడుకలకు హాజరు అయ్యారు.

3 /6

ఈ వేడుకల్లో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యలు కూడా పాల్గొన్నారు.

4 /6

5 /6

6 /6