Shivathmika Photos: హాట్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేసిన శివాత్మిక.. రాష్ట్రాలు తగలడిపోతే ఎవరిది బాధ్యత?

Shivathmika Rajashekar Latest Photoshoot: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ తన పుట్టినరోజు సంధర్భంగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేయగా అవన్నీ కాక రేపుతున్నాయి. ఆమె ఫొటో షూట్ మీద ఆమె సోదరి శివాని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. 

  • Apr 23, 2023, 14:13 PM IST
1 /5

రాజశేఖర్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోయిన్ గా లాంచ్ అయిన శివాత్మిక రాజశేఖర్ చాలా సినిమాలే చేసింది. కానీ ఇప్పటి వరకు సరైన బ్రేక్ దొరకడం లేదు.    

2 /5

దొరసాని సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయిన ఈ భామ ఈ మధ్యనే రంగమార్తాండ అనే సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఈ రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ కుమార్తె పాత్రలో ఆమె కనిపించి కనువిందు చేసింది.     

3 /5

అయితే నిన్న ఆమె 23వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది. బ్లాక్ కలర్ శారీలో వైట్ కలర్ బ్లౌజ్ అది కూడా స్లీవ్ లెస్ ధరించి అభిమానులకు కనువిందు చేసింది.     

4 /5

ఇక ఆమె ఫోటోల మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సోదరి శివాని రాజశేఖర్ అయితే రాష్ట్రాలు తగలబడి పోతే ఎవరిది బాధ్యత అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  

5 /5

 ఇక రాజశేఖర్  చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం