Shivani: పొట్టి గౌనులో చుట్టుకొలతలు చూపిస్తూ కాక రేపిన శివానీ రాజశేఖర్‌..కళ్ళతోనే కవ్వింపులు

  • Aug 06, 2022, 08:29 AM IST


Shivani Rajasekhar Hot Photos: బ్యాక్ గ్రౌండ్ ద్వారా చిన్న చిన్న అవకాశాలు అయితే దక్కుతాయి కానీ పెద్ద హీరోల సరసన నటించాలంటే అందాలు ఆరబోయేక తప్పదు. అదే ఫార్ములాని శివాని రాజశేఖర్ కూడా వంట పట్టించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

1 /5

Shivani Rajasekhar Hot Photos: రాజశేఖర్ జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

2 /5

అయితే చిన్న కుమార్తె శివాత్మిక దొరసాని అనే సినిమాతో హిట్టు కొట్టింది కానీ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ఒక్క హిట్ కూడా కొట్టలేదు.  ఇప్పటికీ అనేక సినిమాల్లో ఆమె నటించింది కానీ ఒక్క హిట్ సినిమా కూడా అందుకోలేకపోయింది.

3 /5

తెలుగు, తమిళంలో పలు సినిమాలలో కనిపించిన శివాని రాజశేఖర్ ఈసారి ఎలా అయినా సరైన సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తోంది. అయితే ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సరే అందాల ఆరబోత లేనిదే హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. 

4 /5

అడపాదడపా చిన్న చిన్న అవకాశాలు అయితే బ్యాక్ గ్రౌండ్ ద్వారా దక్కుతాయి కానీ పెద్ద హీరోల సరసన నటించాలంటే అందాలు ఆరబోయేక తప్పదు. ఇప్పుడు అదే ఫార్ములాని శివాని రాజశేఖర్ కూడా వంట పట్టించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.   

5 /5

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ శివానీ రాజశేఖర్‌ చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇప్పటికే పలుసార్లు తన హాట్ ఫోటోషూట్స్ షేర్ చేసిన శివాని రాజశేఖర్ ఇప్పుడు పొట్టి గౌనులో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసి చర్చనీయాంశంగా మారింది.