Shirley Setia Photos: ఆరబోతలో తగ్గేదేలే అంటున్న షిర్లే షెటియా.. భారీ అందాలతో ట్రీట్!

Shirley Setia Hot Photos: సింగర్ కం నటి షిర్లే షెటియా తెగ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తోంది, తాజాగా ఆమె ఒక వీడియో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది, ఆ వివరాలు

  • Mar 07, 2023, 09:18 AM IST
1 /5

షిర్లే షెటియా న్యూజిలాండ్ లో సింగర్ గా ఉండేది, సినిమాల మీద ఆసక్తితో ఇండియా షిఫ్ట్ అయ్యి సినిమా అవకాశాలు దక్కించుకుంది.     

2 /5

షిర్లే షెటియా తెలుగులో కృష్ణ వ్రింద విహారి సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది    

3 /5

షిర్లే షెటియా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతోంది.     

4 /5

షిర్లే షెటియా తాజాగా షేర్ చేసిన వీడియోలో హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది.     

5 /5

షిర్లే షెటియా ఆమె హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.