Shalini Pandey Photos: రెడ్ కలర్ డ్రెస్సులో సెగలు రేపుతున్న షాలిని పాండే

Shalini Pandey Latest Red Dress Photos: అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన షాలిని పాండే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా అవకాశాలు రాకపోవడంతో హాట్ షో మీద దృష్టి పెట్టి హాట్ ఫోటోషూట్లు రిలీజ్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీకోసం.

  • May 15, 2023, 22:59 PM IST
1 /5

ఉత్తరాదికి చెందిన షాలిని పాండే చిన్ననాటి నుంచే నటిగా మారాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఒకపక్క బాలీవుడ్ లో మరో పక్క దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా అవకాశాల కోసం ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉండేది.

2 /5

అలాంటి సమయంలో ఆమెకు అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి అనే పాత్రలో నటించే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినా సరే షాలిని పాండేకి మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు.   

3 /5

ఆ తర్వాత తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ ఆమెకు అవి ఏమాత్రం కలిసి రాలేదు. ఇక సినిమా అవకాశాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఆమె బాలీవుడ్లో ప్రయత్నాలు ప్రారంభించింది.   

4 /5

సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.   

5 /5

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్సులు హాట్ ఫోటోషూట్లు విడుదల చేసి కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ మీకోసం.