SBI Special discounts: ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్లు ఇవే..యోనో యాప్ ద్వారా ఇలా చెల్లిస్తే..భారీ డిస్కౌంట్లు

ఎస్బీఐ మరోసారి తమ ఖాతాదారుల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మీరు షాపింగ్ ద్వారా వేలాది రూపాయలు ఆదా చేయవచ్చు. మెడిసిన్, హెల్త్‌కు సంబంధించిన చాలా బ్రాండ్లపై కూడా ఎస్బీఐ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా యోనో యాప్‌తో పేమెంట్ చేయడం, ప్రోమో కోడ్ వినియోగించడం. ఆ ఆఫర్లు ఏంటో చూద్దామా..

SBI Special discounts: ఎస్బీఐ మరోసారి తమ ఖాతాదారుల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మీరు షాపింగ్ ద్వారా వేలాది రూపాయలు ఆదా చేయవచ్చు. మెడిసిన్, హెల్త్‌కు సంబంధించిన చాలా బ్రాండ్లపై కూడా ఎస్బీఐ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా యోనో యాప్‌తో పేమెంట్ చేయడం, ప్రోమో కోడ్ వినియోగించడం. ఆ ఆఫర్లు ఏంటో చూద్దామా..

1 /5

ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఆఫర్ విశేషాలు ప్రకటించింది. మరింత సమాచారం లేదా ఆఫర్ డిటైల్స్ కోసం rupay.co.in సంప్రదించండి.

2 /5

హెల్త్ ప్రొడక్ట్ కంపెనీ Healthkart ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే యోనో యాప్ ద్వారా చేయండి చాలు. పది శాతం అధికంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీనికోసం మీరు RUPAYHK ప్రోమో కోడ్ యూజ్ చేయాల్సి ఉటుంది. 

3 /5

ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ యాప్ DocsApp ద్వారా అప్పాయింట్‌మెంట్ తీసుకునేందుకు ఫీజు యోనో యాప్ ద్వారా చెల్లిస్తే 125 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. దీనికోసం మీరు RUPAY ప్రోమో కోడ్ వినియోగించుకోవాలి.

4 /5

Fernspetals కంపెనీ గురించి తెలుసు కదా. గిఫ్ట్ రిటైలర్ కంపెనీ ఇది. ఈ బ్రాండ్ వస్తువులు కొనాలనుకుంటే యోనో యాప్ ద్వారా పేమెంట్ చేయండి. కనీసం 5 వందల రూపాయలు షాపింగ్ చేస్తే 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనికోసం మీరు RUPAY15 ప్రోమో కోడ్ వేయాల్సి ఉంటుంది.

5 /5

గార్మెంట్స్‌లో ప్రఖ్యాత బ్రాండ్ ఫ్లైయింగ్ మెషీన్ Flyingmachine. ఈ బ్రాండ్ దుస్తులు కొనాలనుకుంటే..యోనో యాప్ ద్వారా పేమెంట్ చేయండి..కనీసం 16 వందల రూపాయల షాపింగ్ చేస్తే మీకు వేయి రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.