Sara Tendulkar: హీరోయిన్స్ ను మించిన అందాలతో మతిపొగోడుతున్న సారా టెండూల్కర్, పిక్స్ వైరల్

Sara Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరోయిన్ ను మించిన అందాలతో ఈ అమ్మడు కుర్రాళ్లు మతిపొగోడుతుంది. 
 

1 /5

టీమిండియా క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.   

2 /5

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తరచూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.  

3 /5

గతంలో సారా శుభమన్ గిల్ తో డేటింగ్ చేస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సారా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.   

4 /5

సారా టెండూల్కర్ త్వరలో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఈలోపే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది.   

5 /5

రీసెంట్ గా సారా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.