Sara Ali Khan చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో...

  • Dec 09, 2020, 17:36 PM IST

Sara Ali Khan Childhood Photos | బాలీవుడ్ చోటే నవాబ్ సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంసాదించుకుంది. 

1 /7

పడౌడీ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ అని ఫ్యాన్స్ సందడి చేయడం ప్రారంభించారు.

2 /7

అనుకున్న విధంగానే సినిమా రంగంలోకి ప్రవేశించింది సారా..  

3 /7

తరువాత నచ్చిన చిత్రాలు చేసింది మనసారా...

4 /7

ప్రస్తుతం కూలీ నెం.1 రీమేక్‌లో నటిస్తోంది....

5 /7

6 /7

7 /7