Saniya Iyappan Photos: ఉల్లిపొర లాంటి గౌనులో సానియా అందాల విందు.. అన్నీ కనిపించేలా ట్రీట్ ఇచ్చేసింది!

Saniya Iyappan Phuket Vacation Photos: మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ గా మారిన సానియా అయ్యప్పన్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. 

  • May 03, 2023, 19:26 PM IST
1 /5

మలయాళ సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది సానియా అయ్యప్పన్. ఆ తర్వాత క్వీన్ అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మలయాళంలో ప్రియతం 2, సకల కళాశాల వంటి సినిమాల్లో కూడా నటించింది.  

2 /5

 లూసిఫర్ సినిమాలో జాన్వి అనే పాత్రతో తెలుగు వారికి కూడా పరిచయమైంది. ఈ సినిమాలో మంజు వారియర్ కుమార్తె పాత్రలో లైంగిక వేధింపులకు గురయ్యే అమ్మాయి పాత్రలో ఆమె నటించింది.   

3 /5

ఇక ఆ తర్వాత వైట్ రోజ్, ప్రీస్ట్, సాల్యూట్, సాటర్డే నైట్ వంటి మలయాళ సినిమాల్లో కూడా కనిపించింది. కానీ ఆమెకు ఎందుకో అనుకున్న స్థాయిలో క్రేజ్ అయితే దక్కలేదు.   

4 /5

మలయాళంలో రెండు వెబ్ సిరీస్లు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన ఆమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.     

5 /5

తాజాగా ఆమె థాయిలాండ్ లోని ఫుకెట్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి మరి.