Samantha: సరికొత్త లుక్‌లో సమంత.. ఇలా మారిపోయిందేంటి

Samantha at Shaakuntalam Trailer Launch Event: సమంత కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన సమంత.. సరికొత్త లుక్‌లో దర్శమిచ్చింది. 

  • Jan 09, 2023, 12:40 PM IST
1 /5

ఇటీవల శాకుంతలం మూవీకి డబ్బింగ్‌ చెబుతున్న సామ్ షేర్ చేసింది. బెడ్ మీద పడుకునే డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లుగా ఆ పిక్‌లో ఉంది. 

2 /5

దీంతో మయోసైటిస్‌తో ఇంకా సమంత కోలుకోలేదమో అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

3 /5

గుణశేఖర్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కింది.

4 /5

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. మళ్లీ ఇప్పుడెప్పుడే యాక్టివ్ అవుతోంది.  

5 /5

శాకుంతలం భంగిమలో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది.